కొనసాగుతున్న కేశినేని నానీ ట్వీట్ వార్ || Kesineni Nani Comments On Nimmagadda Prasad And CM Jagan

2019-08-02 1

Vijayawada parliamentarian and Telugu Desam leader Kesineni Nani, who has been stirring up turmoil with his sensational tweets , made another tweet this morning. Prasad lent to Jagan's warning. " Jagan Reddy garu.. original condition of the banks and the state of the country is bad. Please tell Sriranga ethics after your colleague repaid thousands of crores of caps on banks.Otherwise, the nimmagadda's present situation will be repeat, "Nani said
#vijayawada
#mp
#tdp
#kesineninani
#ysrcp
#jobs
#jagan
#GovernmentJobs
#chandrababu

ఏపీ సీఎం జగన్ పైన కూడా కేశినేని నానీ తాజాగా నిమ్మగాద్గా ప్రసాద్, పీవీపీ మరియు జగన్ ముగ్గురిని తరగతే చేస్తూ పోస్ట్ పెట్టారు . సోషల్ మీడియా వేదికగా మాటల దాడిని పెంచారు. ప్రతి రోజు సోషల్ మీడియా లో పోస్ట్ లతో హల్ చల్ చేస్తున్న నానీ మరోమారు పీవీపీ ,జగన్ లతో పాటు నిమ్మగడ్డను కూడా తన లిస్టు లో చేర్చి వారిపై తన వాగ్బాణాలను సంధించారు. విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నానీ సొంత పార్టీ నేతలను, ప్రత్యర్థి పార్టీ నేతలను అన్న తేడా లేకుండా సోషల్ మీడియా వేదికగా చేస్తున్న హంగామా ఇప్పుడు ఏపీ రాజకీయవర్గాల్లో ఆసక్తికర అంశంగా మారింది .